Public Prosecutor ACB Bribery Case : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ వలలో పబ్లిక్ ప్రాసిక్యూటర్, బాధి తుడి నుంచే లంచండిమాండ్, రూ.1.50 లక్షలు తీసు కుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబాటు
Public Prosecutor ACB Bribery Case : ప్రజా దీవెన, పె ద్దపల్లి: న్యాయం కోసం కోర్టును ఆశ్ర యించిన బాధితుడికే లం చం డిమాండ్ చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవినీతి నిరోధక శా ఖ (ఏసీబీ) అధికా రులకు చిక్కాడు. పెద్దపల్లి కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూ టర్గా విధులు నిర్వహిస్తున్న రవీందర్.. ఓ కేసులో బా ధితుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు రూ.1.50 లక్షలు లంచం అడిగినట్లు ఆరోపణలు వచ్చాయి. బా ధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణా ళికతో...