15 crore rupees sanctioned to Dharveshapuram Sri Renuka Yellamma Temple : బిగ్ బ్రేకింగ్, ధర్వేశపురం శ్రీ రేణుకఎల్లమ్మ ఆలయానికి మహర్దశ,ఆలయ అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులు మంజూరు, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వఉత్తర్వులు
15 crore rupees sanctioned to Dharveshapuram Sri Renuka Yellamma Temple : ప్రజా దీవెన, నల్లగొండ: నల్ల గొండ జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ధర్వేశపురం శ్రీ రే ణుక ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణ యం తీసుకుంది. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిం చడంతో పాటు, ఆలయాన్ని ప్రముఖ మతపరమైన మరియు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఏకంగా రూ.15 కోట్ల నిధులను మంజూరు చేసింది.నల్లగొండ జిల్లా కనగల్ మండలం ధర్వేశపురంలోని శ్రీ రేణుక...