PCC Chief furious with Munugode MLA Rajagopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై పీసీసీ చీఫ్ గుర్రు,ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఏఐసీసీకి మహేశ్ కుమార్ గౌడ్ ఫిర్యాదు, వీడియో క్లిప్పింగులతో హైకమాండ్‌కు నివేదిక.. షోకాజ్ నోటీసులా? సస్పెన్షనా?
PCC Chief furious with Munugode MLA Rajagopal Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: మునుగోడు కాంగ్రెస్ ఎ మ్మెల్యే కో మటిరెడ్డి రా జగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్‌లో రాజకీయ ప్ర కంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దే శించి ఆయన చేసిన విమర్శలు ఇ ప్పుడు పార్టీ అధి ష్టానం దృ ష్టికి చేరినట్లు తెలుస్తోంది. ఈ వ్య వహారంపై టీపీసీసీ అధ్య క్షు డు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర అ సంతృప్తి...