Police arrested mostwanted drug kingpin Abdul Mishal : బిగ్ బ్రేకింగ్, ఐదు రాష్ట్రాల పోలీసులకు సవాల్‌గా మారిన డ్రగ్స్ కింగ్‌పిన్ అరెస్ట్, ఫ్యూచర్ సిటీ పోలీసుల భారీ ఆపరేషన్, డ్రగ్స్ నెట్‌వర్క్‌కు గట్టిదెబ్బ

Police arrested mostwanted drug kingpin Abdul Mishal : ప్రజా దీవెన, హైదరాబాద్‌: డ్రగ్స్‌ అక్రమ రవాణా నెట్‌ వర్క్‌పై ఫ్యూచర్ సిటీ పోలీసులు భారీ ఆప రేషన్ నిర్వ హిం చారు. ఐదు రాష్ట్రాల పోలీసులకు సవా ల్‌గా మారినట్లు పే ర్కొంటున్న మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ కింగ్‌పిన్‌ ను ఎట్టకేలకు పోలీ సులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆప రేషన్‌తో డ్రగ్స్ ము ఠాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం పరి ధిలో మహేశ్వరం ఎస్‌ఓ టీ, ఇబ్రహీం...