Sri Renuka Yellamma Temple Development funds : బిగ్ బ్రేకింగ్, ధర్వేశపురం శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయానికి మహర్దశ,ఆలయ అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులు మంజూరు, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభు త్వ ఉత్తర్వులు
Sri Renuka Yellamma Temple Development funds : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మి క క్షేత్రం ధర్వేశపురం శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి రా ష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసు కుంది. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిం చడంతో పాటు, ఆలయాన్ని ప్ర ముఖ మతపరమైన మరియు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేం దుకు ఏకంగా రూ.15 కోట్ల నిధులను మంజూరు చేసింది. నల్లగొండ జిల్లా కంగల్ మండలం ధర్వేశపురంలోని శ్రీ రేణుక ఎల్ల మ్మ...