Telangana 3 Trillion Dollar Economy by 2047 : సీఎం రేవంత్ రెడ్డి కీలక అప్పీల్, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం
Telangana 3 Trillion Dollar Economy by 2047 : ప్రజా దీవెన, హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభు త్వం సంపూర్ణ సహకారం అందించాలని ము ఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దేశం నిర్దేశిం చుకున్న అభివృద్ధి లక్ష్యాల సాధనలో తెలంగాణ తన వంతు పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. రాజకీయా లకు అతీతంగా దేశ భద్రత, జాతీ య ప్రాధాన్యతలు, మౌలిక సదుపాయాలు, ప్రజా సంక్షేమం కోసం కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయా లని పిలు...