Toli Chowki Inspector ACB Bribery Case : బిగ్ బ్రేకింగ్, టోలీచౌకి ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్, రూ.20 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబాటు హోటల్‌కు ప్రత్యేక అనుమతుల పేరుతో రూ.40 వేల డిమాండ్
Toli Chowki Inspector ACB Bribery Case : ప్రజా దీవె న, హైదరాబాద్:అవినీతి నిరోధక శాఖ (ఏసీ బీ) మరో అవినీతి అధికారిపై కొరడా ఝళిపించింది. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గో ల్కొండ జోన్, టోలీచౌకి పోలీస్ స్టేష న్ ఇన్స్పెక్టర్ ఎల్. రమేష్ నాయక్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల కు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.ఈ ఘటన నవం బర్ 18న రాత్రి సుమారు 9.40 గంటలకు చోటుచేసుకుంది. హోటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోకుండా ఉం డ టంతో...