Tragedy family members suicide in tamilnadu : బిగ్ బ్రేకింగ్, ఒకే కుటుంబంలో తీరని విషాదం.. బా వి లో ఐదుగురి మృతదేహాలు, తమిళనాడులో హృదయ విదారక ఘటన, ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు మృతి

  Tragedy family members suicide in tamilnadu : ప్రజా దీవెన, తమిళనాడు: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగు రు అనుమానాస్పద పరిస్థితుల్లో మృ త్యువాత పడిన ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ జిల్లాలో తీవ్ర విషాదాన్ని నిం పింది. వంగల్ సమీపంలోని చిన్న కాళిపాళయం గ్రామంలో చో టు చేసుకున్న ఈ హృదయవిదారక ఘటన స్థానికుల ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒకే కుటుంబా నికి చెందిన ముగ్గురు పెద్దలతో పాటు ఇద్దరు చి న్నారులు బావిలో విగతజీవులుగా కనిపించడం కలచివేసింది....