AP Intake Well in Nagarjuna Sagar Backwaters : విశ్రాంత ఇంజినీర్ల కీలక వ్యాఖ్య, నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్‌లో ఏపీ ఇంటేక్ వెల్ నిర్మాణంతో నష్టంలేదు
--నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందే --కృష్ణాబోర్డుకు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిందే -- తెలంగాణ ప్రభుత్వానికి పలు సూచనలు AP Intake Well in Nagarjuna Sagar Backwaters : ప్రజా దీవెన, హైదరాబాద్:నాగార్జునసాగర్ జలాశయం బ్యా క్‌వాటర్ పరిధిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతు న్న ఇంటేక్ వెల్ నిర్మాణంపై విశ్రాంత ఇంజినీర్ల సంఘం కీలక వ్యాఖ్యలు చే సింది. ఈ నిర్మాణం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి నష్టం వాటిల్లే అవకాశం లేదని స్ప ష్టం చేస్తూనే, జలాశయ పరిధిలో పనులు చేపట్టే విష యంలో...