Bhongir MP Chamala Kiran Kumar Reddy : భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్య, పేదల సంక్షేమమే ప్రజాప్రభుత్వ ధ్యేయం

--ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలి --రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యమివ్వాలి --శాలిగౌరారంలో ఎల్‌నినోపై అవగాహన సదస్సు 1,016 కొత్త పింఛన్లు మంజూరు Bhongir MP Chamala Kiran Kumar Reddy : ప్రజా దీవె న, శాలిగౌరారం: పేద ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్‌కు మార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు మేలు చేయాలన్న చిత్త శుద్ధితో ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రతి పేద కుటుంబానికి సంక్షే మ పథకాల...