Supreme Court Verdict on Defaulting Rice Millers : బిగ్ బ్రేకింగ్, డిఫాల్టర్ రైస్ మిల్లర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ,సీఎంఆర్ ధాన్యం బకాయిల వ్యవహారం లో కీలక పరిణామం, మిల్లర్ల పిటిషన్లు కొట్టివేత

Supreme Court Verdict on Defaulting Rice Millers : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: తెలంగాణలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ధాన్యం బకాయిల వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ధాన్యం బకాయిలు చెల్లించ కుండా డిఫాల్టర్లుగా మారిన రైస్ మిల్లర్లకు సుప్రీంకోర్టు లో ఎదురుదెబ్బ తగిలింది. తమపై నమోదైన 540 ఎ ఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలంటూ మిల్లర్లు దాఖలు చేసి న పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం తాజాగా కొట్టి వేసింది.ఇప్పటికే ఈ కేసుల విషయంలో తెలంగాణ హై కోర్టు మిల్లర్లకు అనుకూలంగా...