Nalgonda SCST Special Court sensational judgment : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు, హత్య కేసులో నిందితుడికి డబుల్ జీవిత ఖైదు, సీసీ కెమెరాఫుటేజీతో నేరం నిరూపణ

Nalgonda SCST Special Court sensational jud gmen : ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్: చిన్నపాటి వివాదం చివ రకు హత్యకు దారితీసింది. ఈ కేసులో నిందితుడికి న్యాయ స్థానం కఠిన శిక్ష విధించింది. నల్లగొండ జిల్లా పోలీసుల సమర్థ వంతమైన దర్యాప్తు, సీసీ కెమెరా ఫుటేజీతో సహా పటిష్టమైన సాక్ష్యాధారాలు నిందితుడికి శిక్ష ప డటంలో కీలకంగా మారా యి. హత్య నేరంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కూడా నే రం రుజువు కావ డంతో...