Tragedy Road Accident in Suryapet district: బిగ్ బ్రేకింగ్, సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమా దం, ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు దుర్మరణం
Tragedy Road Accident in Suryapet district : ప్రజా దీవెన, సూర్యాపేట: జిల్లా లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీ వ్ర విషాదాన్ని నింపింది. బీ బీగూడెం నుంచి మార్కెట్కు వెళ్లే మార్గంలో టిప్పర్ లారీ స్కూ టీని బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రా ణాలు కోల్పోయారు.ఈ ప్రమా దంలో స్కూటీపై ప్రయాణిస్తున్న చివ్వెంల మండల కేంద్రంలోని మినీ గురు కుల పాఠశాల ప్రిన్సి పాల్ రజిత రెడ్డి, అదే పాఠ శాలకు చెందిన మరో ఉపాధ్యాయురాలు గుగులోతు...