Acb massive rides in Telangana : తెలంగాణలో ఏసీబీకి చిక్కిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, ఆస్తి మ్యుటేషన్‌కు రూ.30 వేలు, వితంతు పింఛన్ మంజూరుకు రూ.10 వేలు లంచం డిమాండ్

  Acb massive rides in Telangana :  ప్రజా దీవెన, తెలం గాణ:ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి అధి కారులపై తెలం గాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కొరడా ఝళిపించింది. రెండు వేర్వేరు జిల్లాల్లో లంచం తీసుకుంటూ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఏసీ బీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబ డ్డా రు. ఒకరు ఆస్తి మ్యుటేషన్ కోసం, మరొకరు వితంతు పింఛ న్ మంజూరు కోసం లంచం తీసుకుంటూ చిక్కడం కలకలం రేపిం ది. ఎల్లంపేట మున్సిపల్ లో రూ.30 వేల లంచం...