Brs Ex MLA Kancharla Bhupal Reddy : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి హెచ్చరిక, D-39, D-40 కాలువల ద్వారా తిప్పర్తి చెరువులను నింపాలి, రెండు రోజుల్లో నీటిని విడుదల చేయకపోతే గేట్లు మే మే తెరుస్తాం

--చందనపల్లి గేట్ల వద్ద రైతులతో కలిసి బీఆర్ఎస్ ఆందోళన --భూగర్భ జలాలు Astagfirullah ప్రభుత్వానికి పట్టదా అంటూ నిలదీత Brs Ex MLA Kancharla Bhupal Reddy : ప్రజా దీవెన, నల్ల గొండ:తిప్పర్తి మండలంలోని గ్రామాల్లో నెలకొన్న సాగు నీరు, తాగునీటి ఎద్దడిని తక్షణమే పరి ష్కరించాలని డిమాం డ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి రైతులతో కలిసి ఆం దోళనకు దిగారు. ఏ ఎంఆర్‌పీ (AMRP) D-39, D-40 కా లువ ల ద్వారా మండలంలోని అన్ని చెరువులను నింపాలని...