Ex minister Guntakandla Jagadish Reddy : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం, కాంగ్రెస్ ప్రభు త్వంపై నిప్పులు, నాగార్జునసాగర్ గర్భంలో ఏపీ సొరం గం, ఎనిమిది నెలలుగా మంత్రులు ఏం చేస్తున్నారు?

--తెలంగాణ వాటా నీటిని కాపాడలేని ప్రభుత్వం ఎందుకు --ఉత్తమ్ కుమార్ రెడ్డి లెక్కలపై మాజీ మంత్రి తీవ్ర ప్రశ్నలు Ex minister Guntakandla Jagadish Reddy : ప్రజా దీవె న, నల్లగొండ కృ ష్ణా జలాల వినియోగం, నాగార్జునసాగర్ నీటి తరలింపు, ఆం ధ్రప్రదేశ్ చేపట్టినట్లు ఆరోపిస్తున్న సొరంగం ని ర్మాణం, రైతుల సాగునీటి క ష్టాలపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుం ట కండ్ల జగదీశ్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో నిల దీ శారు. తెలంగాణ ప్రయోజనాలను...