horrific road accident in newyork : న్యూయార్క్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నల్గొండ జిల్లా యువకుడు దుర్మరణం!

horrific road accident in newyork :  ప్రజా దీవెన, న్యూ యార్క్: అమెరికాలోని న్యూ యార్క్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నల్గొండ జిల్లాలో విషాదాన్ని నింపింది. మునుగోడు ప్రాంతా నికి చెందిన యువకుడు సాయితేజ రోడ్డు ప్రమా దం లో ప్రాణాలు కోల్పోయాడు.అందిన సమాచారం ప్రకారం.. న్యూయార్క్‌లో ప్రయాణిస్తున్న సాయితేజ కారు అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన జింక ను ఢీకొట్టడంతో నిలిచిపోయింది. ఇదే సమయం లో వెనుక నుంచి వేగంగా వచ్చిన సరుకు రవాణా ట్రక్కు సాయితేజ కారును బలంగా ఢీకొట్టింది....