Indiramma Family Life Insurance Scheme : పేద కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక భరోసా

--ఇందిరమ్మ కుటుంబ జీవితబీమా పథకంతో ప్రతి కుటుంబానికి రక్షణ --అర్హులందరూ నమోదు చేసుకోవాలి --ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పిలుపు Indiramma Family Life Insurance Scheme :ప్రజా దీవెన, మిర్యాలగూడ: పేద, మధ్యతరగతి కు టుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టా త్మకంగా ప్రవేశపెట్టిన ఇందిర మ్మ కు టుంబ జీవిత బీమా పథ కాన్ని అర్హులందరూ సద్విని యోగం చేసుకోవాలని మిర్యాల గూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారె డ్డి పిలుపునిచ్చారు. కుటుంబం లో సంపాదించే వ్యక్తి అనుకో...