Star Health and Allied Insurance by imposing ₹2 crore penalty : స్టార్ హెల్త్‌కు ఐఆర్ డీఏఐ భారీ షాక్, రూ.2 కోట్ల జరిమానా విధింపు.. కొవిడ్ సహాఆరోగ్య బీమా క్లెయిమ్‌ల తిరస్కరణపై చర్యలు
Star Health and Allied Insurance by imposing ₹2 crore penalty : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ఆరోగ్య బీమా పాల సీదారులకు అన్యాయం చేసే లా వ్యవహరించిన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థకు బీమా నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) భారీ షాక్ ఇచ్చింది. సరైన కారణాలు చూపకుండా కొవిడ్‌తో పాటు ఇతర ఆరోగ్య బీమా క్లెయిమ్‌లను తిరస్కరించడం, పా లసీ నిబంధనలకు విరుద్ధంగా చెల్లిం పుల్లో కోతలు విధించడం పై తీవ్రంగా స్పందిస్తూ రూ.2 కోట్ల జరిమానా విధించింది. తనిఖీల్లో...