TRS graduation mlc candidate Srikanth goud : పట్టభద్రుల సమస్యలపై మండలిలో ప్రశ్నించే గొంతుకగా నిలుస్తా
--బడుగు,బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతర పోరాటం -- మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించండి --తెలంగాణరక్షణసేన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ పిలుపు TRS graduation mlc candidate Srikanth goud : ప్రజా దీవెన, నల్గొండ: బడుగు, బలహీన వర్గాలు, నిరుద్యోగులు, ప ట్టభద్రుల సమస్యలపై శాసనమండలిలో నిరంతరం ప్రశ్నించే గొంతుకగా నిలుస్తానని తెలంగాణ రక్షణ సేన పట్టభద్రుల ఎ మ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ నలమా స శ్రీకాంత్ గౌడ్ స్పష్టం చేశారు. సామాన్య బహుజన కు టుంబం...