Gujarat Road Accident Seven Killed : బిగ్ బ్రేకింగ్, గుజరాత్ లో ఘోరరోడ్డు ప్రమాదం, ఏడుగురు దుర్మరణం
Gujarat Road Accident Seven Killed : ప్రజా దీవెన, గుజరాత్: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమా దం చోటుచేసుకుంది. కచ్ జిల్లా భుజ్-ఖాద్దా జాతీయ రహదారిపై గత రాత్రి జరి గిన ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 'రాన్ ఆఫ్ కచ్'ను సందర్శించి భుజ్‌కు తిరిగి వస్తుండగా ఆర్మీ కుటుంబాలకు చెందిన సభ్యు లు ప్రయాణిస్తున్న కారు, ట్రైలర్ ట్రక్కును అ త్యంత వేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ముగ్గురు...