Hyderabad 26/11 Style Terror Attack Threat : బిగ్ బ్రేకింగ్, హైదరాబాద్‌లో ఉగ్రదాడుల కలకలం, 26/11 తరహా దాడులంటూ బెదిరింపు,కాచిగూడ టూ రిస్ట్ ప్లాజా, రైల్వే స్టేషన్‌ను పేల్చేస్తామంటూ హెచ్చరిక, 300 మందిని చంపడమే లక్ష్యమంటూ మెయిల్
Hyderabad 26/11 Style Terror Attack Threat : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి ఉగ్రదాడుల బెదిరింపు కలకలం రేపింది. ముంబైలో జ రిగిన 26/11 తర హా ఉగ్రదాడులను హైదరాబాద్ లోనూ పునరావృతం చేస్తా మంటూ గుర్తుతెలియని వ్యక్తు లు బెదిరింపు మెయిల్ పంప డం తీవ్ర ఆందోళనకు దారితీసింది.లష్కరే తోయిబా పేరుతో వచ్చిన ఈ మెయిల్‌లో కాచిగూడ టూరిస్ట్ ప్లాజా, రైల్వే స్టే ష న్‌ను పేల్చివేస్తామని హెచ్చరించినట్లు సమాచారం. కనీసం 300 మందిని హతమార్చడమే తమ లక్ష్యమని అందులో...