Praja Deveena
Newspaper Banner
Date of Publish : 22 November 2026, 6:08 am Posted by : praja deveena

Massive road accident in Vikarabad : బిగ్ బ్రేకింగ్, వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమా దం.. నలుగురు దుర్మరణం, ఆటోను ఢీకొన్న లారీ,ఒకే కుటుంబంలో విషాదం

 

Massive road accident in Vikarabad :  ప్రజా దీవెన, వి కారాబాద్: వికారాబాద్ జిల్లా రోడ్డు ప్రమాదంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆటోను లారీ ఢీ కొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మహి ళలు, ఒక ఆటో డ్రైవర్ ఉన్నారు. వీరంతా ఒకే కు టుం బానికి చెందిన వారిగా సమాచారం.వివరాల్లో కి వెళ్తే.. వికారా బాద్ మం డలం పెండ్లిమడుగు నుంచి కేరెల్లి వైపు వెళ్తున్న ఆ టో బుగ్గ రామేశ్వరం సమీపంలోని మలుపు వద్దకు చేరుకో గా నే లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న న లుగురు తీవ్రంగా గాయపడి మృత్యువాత పడ్డారు.

మృతులను నాగేష్, చంద్రమ్మ, పార్వతమ్మ, సరిత గా గుర్తిం చారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగు రు ఒకే సారి మృ త్యువాత పడటంతో వారి కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనతో పెం డ్లిమడుగు, కేరెల్లి ప్రాంతాల్లో వి షాదఛాయలు అలు ముకున్నాయి.ఒకే కుటుం బంలో నలుగురి మృతి స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.