Nalgonda ITI student grandly felicitated by PM Modi : ప్రధాని మోదీ చేతుల మీదుగా నల్గొండ ఐటీఐ విద్యార్థినికి ఘన సత్కారం
-- జాతీయ స్థాయిలో గంట రేణుక ప్రతిభకు అరుదైన గుర్తింపు --ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్‌లో నేషనల్ టాపర్ గా నిలిచి తెలంగాణకు గర్వకారణం Nalgonda ITI student grandly felicitated by PM Mo di : ప్రజా దీవెన నల్లగొండ టౌన్: జాతీయ స్థాయిలో నల్గొం డ జిల్లా ప్రతిభ చాటుకుంది. ప్రభుత్వ ఐటీఐలో విద్యనభ్యసిం చిన గంట రేణుక తన అసాధారణ నైపుణ్యంతో దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించి జి ల్లాకు గర్వకారణంగా నిలిచారు. జాతీ య స్థాయి నైపుణ్య పరీక్షల్లో...