Rhenium Metal Powder Gold Adulteration : బిగ్ బ్రేకింగ్, బంగారం కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్.. పసిడిలో కొత్త తరహా కల్తీ, బంగారం బరువు పెంచేం దుకు ‘రేనియం’ లోహపు పొడి వినియోగం?

--హాల్‌మార్కింగ్ పరీక్షల్లోనూ గుర్తించడం కష్టమే --కొనుగోలుదారులు అప్రమత్తతకు నిపుణులసూచన Rhenium Metal Powder Gold Adulteration : ప్రజా దీవె న, హైదరాబాద్: బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది కీలక హెచ్చరిక. పసిడి స్వచ్ఛతను దెబ్బతీస్తూ, బ రువును పెంచేందుకు ‘రేనియం’ అనే లోహపు పొడిని కలుపు తున్నట్లు వెలుగులోకి వ చ్చిన సమాచారం ఆందోళన కలిగి స్తోంది. సాధారణ హా ల్‌మార్కింగ్ పరీక్షల్లో సైతం ఈ తరహా క ల్తీని గుర్తించడం కష్టమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు...