ACB key announcement on NIMS : నిమ్స్‌లో అక్రమాల గుట్టురట్టు, ఏసీబీ సంచలన ప్రకట న,ఉద్యోగ నియామకాల నుంచి క్యాంటీన్ టెండర్ల వరకు అక్రమాలు
ACB key announcement on NIMS : ప్రజా దీవెన, హైద రాబాద్: హైదరాబాద్‌లోని ప్రతి ష్ఠాత్మక నిమ్స్ ఆస్పత్రిలో ఏ సీబీ నిర్వహించిన తని ఖీల్లో కీలక అక్రమాలు వెలుగుచూ శా యి. ఆస్ప త్రి లో జరిగిన సోదాలపై అవినీతి నిరోధక శాఖ (A CB ) కీలక ప్రకటన విడుదల చేసింది. TGSAFE, డ్రగ్ కంట్రోల్, లేబర్ శాఖ ల అధికారులతో కలిసి సం యుక్తంగా తనిఖీలు చేపట్టి నట్లు వెల్లడించింది. ఈ సోదాల్లో ఉద్యోగ నియామకాలు, క్యాంటీన్...