Nalgonda Double Life Imprisonment Murder Verdict : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు,హత్య కేసులో నిందితుడికి రెండు జీవి త ఖైదులు, మరో ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష.. రూ.15 వేల జరిమానా
Nalgonda Double Life Imprisonment Murder Verdict : ప్రజా దీవెన, నల్లగొండ: హత్య కేసులో నిందితుడికి న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. రెండు జీవిత ఖైదులతో పాటు మరో ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.15 వేల జరిమానా విధిస్తూ నల్లగొండ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం (నవంబర్ 23, 2026) కీలక తీర్పు వెలువరించింది. పోలీసుల పటిష్టమైన దర్యాప్తు, ప్రాసిక్యూషన్ సమర్థవంతమైన వాదనలతో నిందితుడిపై నేరం నిరూపితమైంది. నల్లగొండ జిల్లా హాలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అనుముల గ్రామానికి చెందిన యనక...