BRS complaint on Palnadu Water Grid project near Nagarjuna Sagar : పల్నాడు వాటర్ గ్రిడ్ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలి, కేఆర్ఎంబీ చైర్మన్‌కు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు, హైదరాబాద్ తాగునీటి భద్రతకు ముప్పుపొంచిఉందని ఆందోళన

  BRS complaint on Palnadu Water Grid project near Nagarjuna Sagar  ప్రజా దీవెన, హైదరాబాద్: నాగార్జునసా గర్ జలాశ యం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పల్నాడు మంచినీటి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ తీవ్ర అ భ్యంతరం వ్య క్తం చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా చేపడు తున్న ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని త క్షణమే నిలిపివేయా లని డిమాండ్ చేసింది. ఈ మే రకు హైదరాబాద్‌కు చెందిన బీఆ ర్ఎస్ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు కృష్ణా...