Nalgonda Double Life Imprisonment Murder Verdict : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు,హత్య కేసులో నిందితుడికి రెండు జీవి త ఖైదులు, మరో ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష.. రూ.15 వేల జరిమానా
Nalgonda Double Life Imprisonment Murder Verdict : ప్రజా దీవెన, నల్లగొండ: హత్య కేసులో నిందితుడికి న్యా యస్థానం కఠిన శిక్ష విధించింది. రెండు జీవిత ఖైదులతో పాటు మరో ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.15 వేల జరిమానా విధి స్తూ నల్లగొండ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం సోమవా రం (నవంబర్ 23, 2026) కీలక తీర్పు వెలువరించింది. పోలీ సుల పటిష్టమైన దర్యాప్తు, ప్రాసిక్యూషన్ సమర్థవంతమైన వాదనల తో నిందితుడిపై నేరం నిరూపితమైంది.నల్లగొండ జిల్లా హాలి యా పోలీస్...