Arrest of the accused in Thungathurthi Murder case: వెంపటి మహేష్ హత్య కేసులో పోలీసుల కీలక పురోగతి
--ఎనిమిది మంది నిందితుల అరెస్టు, మరో నిందితురాలు పరారీ :Arrest of the accused in Thungathurthi Murder case : ప్రజా దీవెన, తుంగతుర్తి:సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలో కలకలం రేపిన సామకూరి మహే ష్ (25) హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించా రు. ఈ నెల 20న జ రిగిన దారుణ హత్యకు సంబంధించి ఎని మిది మంది నిందితు లను అరెస్టు చేశారు. మంగళవారం తుంగతుర్తి పోలీస్ స్టేషన్ లో డీ ఎస్పీ ప్రసన్నకుమార్...