Bachupally Septic Tank Accident Three Workers Dead : బిగ్ బ్రేకింగ్, బాచుపల్లిలో ఘోర విషాదం, సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగి శుభ్రం చేస్తుండగా విషవాయువుల ప్రభావం, ఊపిరాడక ముగ్గురు దుర్మరణం

Bachupally Septic Tank Accident Three Workers Dead : ప్రజా దీవెన, హైదరాబాద్‌: హైదరాబాద్ నగరంలోని బాచుపల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసేందుకు లోపలికి దిగిన ముగ్గురు కార్మికులు ఊపిరా డక ప్రాణాలు కోల్పోయారు. కార్తీక పౌర్ణమి పర్వదినం రోజునే ఈ దుర్ఘటన జరగడంతో స్థా నికంగా విషాదఛాయలు అలు ముకున్నాయి. మంగ ళ వారం (నవంబర్ 24) బాచుపల్లి పరి ధిలో సెప్టిక్ ట్యాం క్ శుభ్రపరిచే పనులు చేపట్టిన ముగ్గురు కా ర్మికులు ఒకరి తర్వాత...