Brutal murder in Sangareddy district : బిగ్ బ్రేకింగ్, సంగారెడ్డిలో విషాదం,భర్తను పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన భార్య,కరెంట్ షాక్‌తో మృతిచెందినట్లు నాటకం

--మద్యం తాగి నిత్యం గొడవపడుతున్నాడనే కోపంతో ఘాతుకం --విద్యుత్ వైర్లతో ప్రమాదంగా చిత్రీకరించే యత్నం --పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి అసలు నిజం Brutal murder in Sangareddy district  :ప్రజా దీవెన, సంగారెడ్డి: భర్త వేధింపులు భరించలేక పోతున్నాననే ఆగ్రహం తో ఓ మహిళ దారుణానికి ఒడిగ ట్టింది. నిద్రిస్తున్న భర్తపై పెట్రో ల్ పోసి నిప్పంటించి హత్య చేయడమే కాకుండా, ఈ ఘటన ను విద్యుత్ షాక్‌ తో జరిగిన ప్రమాద మరణంగా చిత్రీ కరించేం దుకు ప్రయత్నించింది. అయితే పోలీసుల లోతైన...