Congress MLAs keysitting with Congress InCharge : కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కొత్త ఇన్‌చార్జ్ గట్టిసూచన, బజారుకెక్కొద్దు,సమస్యలుంటే నాతో చెప్పండి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డితో ప్రత్యేక భేటీ.. బహిరంగ విమర్శలు మానుకోవాలని హితవు

Congress MLAs keysitting with Congress InCharge  : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రె స్‌లో అంతర్గత అసంతృప్తికి తెరదించేందుకు పార్టీ అధిష్ఠానం రంగంలోకి దిగిం ది. సొంత ప్రభుత్వంపైనే బహిరంగ విమర్శ లు చేస్తూ రాజకీ యంగా చర్చకు కారణమవుతున్న ఎమ్మెల్యేల వ్యవహారంపై కొత్త రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జ్ బీఎం సందీప్ ప్ర త్యేక దృష్టి సా రించారు. ఈ క్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్‌రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డితో ఆయన ప్రజాభ వన్ గెస్ట్‌ హౌస్‌లో సమావేశమయ్యారు.నిన్న...