Moinabad Lotus Pond Park Boy Death : స్కూల్ పిక్నిక్‌లో ఘోర విషాదం, ఊయల రూపంలో మృత్యువు,మొయినాబాద్‌లోని లోటస్ పాండ్ పార్క్‌ లో పదేళ్ల బాలుడు దుర్మరణం

Moinabad Lotus Pond Park Boy Death : ప్రజా దీవెన, హైదరాబాద్:సరదాగా సాగాల్సిన స్కూల్ పిక్నిక్‌ ఓ చిన్నారి కుటుంబంలో తీరని విషాదాన్ని నిం పింది. స్నేహితులతో కలిసి ఆనందంగా విహారయాత్రకు వెళ్లిన పదేళ్ల బాలుడు అభిరా మ్‌..భారీ ఇనుప ఊయ ల ప్రమాదంలో ప్రాణాలు కోల్పో యా డు. మరో విద్యార్థి యశ్వంత్‌ తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాల య్యాడు. మొయినాబాద్‌లోని లోటస్ పాండ్ పార్క్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. స్కూల్ విద్యార్థులు...