Moinabad Lotus Pond Park Boy Death : స్కూల్ పిక్నిక్లో ఘోర విషాదం, ఊయల రూపంలో మృత్యువు,మొయినాబాద్‌లోని లోటస్ పాండ్ పార్క్ లో పదేళ్ల బాలుడు దుర్మరణం
Moinabad Lotus Pond Park Boy Death : ప్రజా దీవెన, హైదరాబాద్:సరదాగా సాగాల్సిన స్కూల్ పిక్నిక్ ఓ చిన్నారి కుటుంబంలో తీరని విషాదాన్ని నిం పింది. స్నేహితులతో కలిసి ఆనందంగా విహారయాత్రకు వెళ్లిన పదేళ్ల బాలుడు అభిరామ్.. భారీ ఇనుప ఊయ ల ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. మరో విద్యార్థి యశ్వంత్ తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. మొయినాబాద్‌లోని లోటస్ పాండ్ పార్క్‌లో చోటుచే సుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. స్కూల్ విద్యార్థులు పిక్నిక్లో భాగం గా లోటస్...