ACBreleased a majorreport exposing on Hyderabad NIMS : ఏసీబీ స్పష్టమైన ప్రకటన, మాఅధికారులపై ఆరోపణలు నిజమైతే కఠినచర్యలు,నిమ్స్‌లో అవినీతిబాగోతంపై ఏసీబీ సంచలన నివేదిక

--రూ.25 కోట్ల విలువైన ఇం ప్లాంట్లనిల్వల్లో అక్రమాలు --క్యాంటీన్, ఉద్యోగ నియామకాలు, టెండర్లలోనూ ఉల్లంఘనలు ACBreleased a majorreport exposing on Hyderab ad NIMS  ప్రజా దీవెన, హైదరాబాద్:అవినీతిపై యుద్ధం చే స్తున్న సంస్థలోనే అవినీతి జరిగితే సహించేది లేద ని తెలంగా ణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) స్ప ష్టం చేసింది. త మ శాఖలో పనిచేసే అధికారులు సైతం చట్టానికి అతీ తులు కారని, ఎవరైనా అవి నీతి లేదా దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు రుజువైతే ఎంతటి వారినైనా ఉపేక్షించ...