Brutal gangrape IN New Delhi : బిగ్ బ్రేకింగ్, డిల్లీలో దారుణం, కేఫ్‌లో పార్టీ పేరుతో యువతిపై సామూహిక అత్యాచారం, సహోద్యోగు లే కీచకులుగా మారారా, 22 ఏళ్ల యువతిపై ఇద్ద రు అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు, ఆరుగురిపై కేసునమోదు

  Brutal gangrape IN New Delhi :  ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మ హిళల భద్రతపై మరోసారి ఆందోళన కలిగించే ఘ టన వెలుగులోకి వచ్చింది. పార్టీ పేరుతో నిర్వ హించిన వేడుక అనంతరం 22 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. ఢిల్లీ లోని ప్రీత్‌ విహార్‌ ప్రాంతంలోని సల్త నత్‌ కేఫ్‌లో ఈ ఘటన చో టుచేసుకున్నట్లు సమా చారం. బాధిత యువతితో పాటు నిం దితులు కూడా అదే కేఫ్‌లో పనిచేస్తున్న...