Graduate Voters Draft List : బిగ్ బ్రేకింగ్, గ్రాడ్యుయేట్ ఓటర్ల జాబితా విడుదల,12 లక్షలకు పైగా దరఖాస్తులు, 80,635 దరఖాస్తుల తిర స్కరణ,రెండు పట్టభద్రుల నియోజకవర్గాల డ్రాఫ్ట్ ఓట రు జాబితా ప్రచురణ

Graduate Voters Draft List : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారులు కీలక ముందడుగు వేశారు. మహబూబ్‌ నగర్– రంగా రె డ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించిన ముసాయిదా ఓ టరు జాబితాలను (డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్) ప్రచురించా రు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఓటరు నమోదుకు భా రీగా దర ఖాస్తులు రావడం ప్రాధాన్యత సంతరించుకుం ది.   మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ని యోజకవర్గ పరిధిలో మొత్తం 5,99,419 దరఖాస్తులు...