Minister Uttam Kumar Reddy key Directions : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ఆదేశం,ఎల్‌నినో ము ప్పుపై అప్రమత్తం, 15 నెలలకు సరిపడా సన్నబియ్యం బఫర్ స్టాక్ సిద్ధం చేయాలి

Minister Uttam Kumar Reddy key Directions : ప్రజా దీవెన, హైదరాబా ద్:ఎల్‌నినో ప్రభావంతో రాబో యే రోజుల్లో వ్యవసాయ ఉత్ప త్తికి విఘాతం కలిగే అవ కాశాల నేపథ్యం లో తెలంగాణ ప్ర భుత్వం ఆహార భద్రత పై ముందస్తు చర్య లకు సిద్ధమవుతోం ది. రాష్ట్రంలో ప్ర జా పంపిణీ వ్యవస్థ (PDS )తో పాటు వివిధ సంస్థాగత అవసరాలకు ఎలాంటి కొరత లే కుండా కనీసం 15 నెల లకు సరిపడా సన్న బియ్యం నిల్వలను సిద్ధం చేయా...