Union Cabinet Key Decisions : బిగ్ బ్రేకింగ్, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు, భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్

--రూ.11 వేల కోట్లతో నిర్మాణ, మౌలిక సదుపాయాల పరిక రాల తయారీ ఎకోసిస్టమ్‌కు ఆమోదం --తమిళనాడు, అసోంకు కీలక ప్రాజెక్టులు Union Cabinet Key Decisions : ప్రజా దీవెన,న్యూఢిల్లీ: దేశంలో పారిశ్రామిక రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు మౌలిక సదు పాయాల అభివృద్ధికి ఊతమిచ్చే దిశగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. నిర్మాణ, మౌలిక సదుపా యాల పరికరాల తయారీ రంగంలో స్వయం సమృద్ధి సాధించే లక్ష్యంతో రూ.11 వేల కోట్ల భారీ వ్యయంతో ప్రత్యేక ఎకోసిస్టమ్ పథకానికి ఆమోదం...