121 Kg Gold Donation to Tirumala : బిగ్ బ్రేకింగ్, తిరుమల శ్రీవారికి అపురూప కానుక, 121 కిలోల బంగారు ఆభరణాల సమర్పణ, ఒకే భక్తుడి నుంచి 40 రకాల ఆభరణాలు,తిరుమల చరిత్రలో అరుదైన ఘట్టం
--చెన్నై అగర్వాల్ భక్తుడి మహా విరాళం --సీఎం చంద్రబాబు సమక్షంలో టీటీడీకి అందజేత 121 Kg Gold Donation to Tirumala : ప్రజా దీవెన, తిరు మల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంక టేశ్వర స్వామికి ఓ భక్తు డు అపురూపమైన కానుక స మర్పించేందుకు సిద్ధమయ్యా రు. చెన్నైకి చెందిన అగ ర్వాల్గా గుర్తించిన ఓ భక్తుడు ఏకంగా 121 కిలోల బం గారంతో తయారు చేయించిన ఆభరణాలను శ్రీవారి పాదాల చెంతకు తీసుకొచ్చారు. మరికాసేపట్లో ముఖ్య మంత్రి చంద్రబాబు...