Electricity Department ADE Caught by ACB : బిగ్ బ్రేకింగ్, రూ.60 వేల లంచంతో ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఏడిఈ, రూ.12.62 లక్షల బిల్లుల మం జూరుకు లంచం డిమాండ్, కారులో నగదు పెట్టిం చుకుని అడ్డంగా బుక్కైన అధికారి

Electricity Department ADE Caught by ACB : ప్రజా దీవెన, గద్వాల: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు మరో ప్రభుత్వ అధికారి చిక్కారు. గద్వాల సబ్‌ డివిజన్‌ TGSPDCL అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ADE) అన్నారపు రమేష్ బాబు రూ.60 వేల లంచం తీసుకుంటూ మహబూబ్‌నగర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన నవంబర్ 26న చోటుచేసు కుంది.ఫిర్యాదుదారుడు, అతని సహ కాంట్రాక్టర్ చేపట్టి న పనులకు సంబంధించి రూ.12,62,070 బిల్లులు మంజూరు చేసి, తదుపరి ప్రక్రియ పూర్తి చేసేందుకు ADE రూ.60...