Brs mlc Election campaign in Nalgonda : నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన బీఆర్ఎస్ నేతలు
--రెండు లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? యువత భవిష్యత్తుతో చెలగాటమా? --ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగులే ప్రధాన అజెండా -- మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ఏనుగుల రాకేష్ రెడ్డి Brs mlc Election campaign in Nalgonda : ప్రజా దీవెన, నల్లగొండ: ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి పోటీ పరీక్షలకు సిద్ధ మవుతూ గ్రంథాలయాల్లో రాత్రింబ వళ్లు శ్రమిస్తున్న నిరుద్యోగ యువత సమస్యలను కాం గ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు...