Devarakonda Illicit Liquor Crackdown : దేవరకొండలో నాటు సారాపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం

--రెండు రోజుల మెరుపు దాడులు --25 కేసులు నమోదు, 10 మంది అరెస్ట్ Devarakonda Illicit Liquor Crackdown : ప్రజా దీవెన, దేవరకొండ:నల్లగొండ జిల్లాలో అక్రమ నా టు సారా తయారీ, విక్రయాలపై ఎక్సైజ్ శాఖ భారీ స్థా యిలో ప్రత్యేక దాడులు నిర్వహించింది. దేవరకొండ ఎ క్సైజ్ స్టేషన్ పరిధిలో నవంబర్ 25, 26 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన సమన్వయ ఎన్ఫోర్స్మెం ట్ ఆపరేషన్‌లో అధికారులు అక్రమ నాటు సారా త యా రీ కేంద్రాలపై విస్తృతంగా తనిఖీలు చేపట్టారు....