Illicit Liquor Cases in Nalgonda, Suryapet districts : నాటు సారాపై ఎక్సైజ్ సమరం, రెండు రోజుల్లో 53 కేసులు, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 36 గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ లు

--24 మంది అరెస్ట్.. 27 మందిపై బైండోవర్ కేసులు --115 లీటర్ల నాటుసారా స్వాధీనం7,400 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం --2026లో ఇప్పటివరకు 11,825 మంది అరెస్ట్ 1,434 కేసుల నమోదు Illicit Liquor Cases in Nalgonda, Suryapet districts : ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగాణలో నాటుసారా తయారీ, వి క్రయా లు, రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టడమే లక్ష్యంగా ఎ క్సైజ్ శాఖ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రం లోని పలు జిల్లాల్లో రహస్యంగా కొనసాగుతున్న నాటుసారా తయారీ కేంద్రాలపై...