Minister Komatireddy Venkat Reddy : ధర్వేశిపురం ఎల్లమ్మ ఆలయానికి మహర్దశ, రూ. 15 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం,మరో రూ .25 కోట్లు మంజూరుకు మంత్రి కోమటిరెడ్డి హామీ

  Minister Komatireddy Venkat Reddy  : ప్రజా దీవెన, కనగల్: నల్లగొండ జిల్లా కనగల్ మం డలం లోని ప్రసిద్ధ ధర్వేశి పురం రేణుక ఎల్లమ్మ తల్లి దేవాల య అభివృద్ధికి ప్రభుత్వం భారీ కార్యాచర ణ చేపట్టింది. ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగై న వసతులు కల్పిం చడంతో పాటు, ధర్వేశిపురా న్ని ప్రముఖ పర్యాటక, ఆ ధ్యాత్మిక కేంద్రంగా తీర్చి దిద్దేందుకు అడుగులు వేస్తోంది. ఆలయ అభివృద్ధి కి నిధుల వరద పారిస్తూ రహదారుల విస్తరణకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది.రాష్ట్ర...