Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన, రాబోయే రోజుల్లో రాష్ట్రంలోనే నల్లగొండ ఆదర్శనియోజకవర్గం, గ్రామగ్రామాన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, విద్యు త్ సౌకర్యాలు,
--అభివృద్ధి పనులపై అధికారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిశానిర్దేశం Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, న ల్లగొండ: రానున్న 18 నెలల్లో నల్గొండ నియోజకవర్గాన్ని రా ష్ట్రంలోనే అత్యుత్తమ, ఆదర్శ ని యోజకవర్గంగా తీర్చిదిద్దడ మే తన ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటో గ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ప్రతి గ్రామానికి మౌలిక వసతులు కల్పించి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా అభివృద్ధి కార్యక్ర మాలను వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు.గురువారం...