Disappointing response from bidders to the HMDA land auction : హెచ్ఎండిఏ భూముల వేలానికి బిడ్డర్ల నుంచి నిరాశాజనక స్పందన, బోసిపోయిన మూసాపేట, కోకాపేట నియోపొలిస్ భూములవేలం, కనీసధరలకూ ముందుకురాని కొనుగోలుదారులు

  Disappointing response from bidders to the HMDA land auction :  ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్‌లో అత్యం త విలువైన భూముల విక్రయానికి హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HM D A) చేపట్టిన ఈ- వే లానికి ఆశించిన స్పందన ల భిం చలేదు. భారీ ధరలకు భూ ములను విక్రయించాల న్న అధికారుల ప్రయత్నానికి బిడ్డర్ల నుంచి నిరాశ ఎదురైంది. మూసాపేట, కోకాపేట నియోపొలిస్ ప్రాంతాల్లో నిర్వహించిన భూముల వేలంలో ఒక్క బిడ్ కూడా దాఖలు...