Nalgonda BJP Organizational Strengthening : బీజేపీ నేతల కీలక పిలుపు, గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలి, నల్లగొండలో బీజేపీ సం స్థాగత బలోపేతంపై కీలక దిశానిర్దేశం

Nalgonda BJP Organizational Strengthening : ప్రజా దీవెన,నల్లగొండ: భారతీయ జనతా పార్టీని నల్ల గొండ జిల్లాలో మరింత బలోపేతం చేయడంతో పాటు, పార్టీ సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా బీజేపీ జి ల్లా కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత నిర్మాణం, రాబోయే కార్యక్రమాల నిర్వహణపై నాయకు లు సమగ్రంగా చర్చించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సహ సంఘటన మంత్రి దశరథ్ జీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షు లు...