Nalgonda Red Cross Society OathTaking Ceremony : నల్లగొండ కలెక్టర్ చంద్ర శేఖర్ కీలక పిలుపు, రెడ్‌క్రాస్ సేవలను మరింత విస్తరించాలి, ప్రజాసేవలో నూతన పాలకవర్గం చురుకైన పాత్ర పోషించాలి

Nalgonda Red Cross Society OathTaking Ceremo ny : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: సమాజ సేవే లక్ష్యంగా ఇం డియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సేవా కార్యక్రమాలను మరింత విస్తృ తం చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. నూతనంగా బాధ్యతలు స్వీక రించిన పాలకవర్గ సభ్యులంద రూ నిబద్ధతతో, సమష్టి కృషితో ప్ర జాసేవకు అంకితం కావాల ని సూచించారు. మారుతున్న కా లానికి అనుగుణంగా సామా జిక సమస్యలను గు ర్తించి, వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని కోరారు....